మావోయిస్టు అగ్రనేత మల్లోజుల లొంగుబాటు

– గడ్చిరోలిలో సీఎం సమక్షంలో ఆయుధాల అప్పగింత – లొంగిపోయిన 61మందికి రివార్డులు అందజేత భద్రాచలం, ప్రజాతంత్ర, అక్టోబర్ 15 : మావోయిస్టు అగ్రనేత (పొలిట్‌బ్యూరో సభ్యుడు) మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో బుధవారం అధికారికంగా లొంగిపోయారు. ఈయనతోపాటు 60మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట మంగళవారం లొంగిపోయిన విషయం…
