మరో అగ్రనేత ఆశన్న లొంగుబాటుకు రంగం సిద్దం

– వివిధ కేడర్లలో ఉన్న 70మంది కూడా – రేపు ఛత్తీస్‌గఢ్ సీఎం ఎదుట లొంగుబాటు భద్రాచలం, ప్రజాతంత్ర, అక్టోబర్ 15 : మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యులు తక్కెళ్ళపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న అలియాస్ రూపేశ్ గురువారం లొంగిపోనున్నారు. అందుకు రంగం సిద్దమయ్యింది. ఆయనతోపాటు మరో…
