Tag #Maoist dump #found in Chhattisgarh #today

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల డంప్ లభ్యం

– భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం         భద్రాచలం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22 : తెలంగాణకు సరిహద్దున ఉన్న ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బీజాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బెద్రే ప్రాంతంలోని లంకా పహాడి గ్రామ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల డంప్ బయటపడింది. భద్రతా బలగాలు మంగ‌ళ‌వారం తమ గాలింపు చర్యలలో…