‘సర్’ ప్రక్రియలో సమస్యలు ఎన్నో

– సీఈవో సుదర్శన్‌రెడ్డితో ప్రెస్‌క్లబ్ బృందం సమావేశం – కొన్ని పరిష్కారాలను సూచించిన బృందం – సానుకూలంగా స్పందించిన సీఈఓ – ఈసీ చేపడుతున్న చర్యలను వివరించిన సీఈవో హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 15 :హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ బృందం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్‌రెడ్డితో బుధవారం సమావేశమై ‘సర్’ ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలపై పలు…
