భార్యని గొడ్డలితో నరికిన చంపిన భర్త…
మణుగూరు ,ప్రజాతంత్ర ,నవంబర్ 3: కట్టుకున్న భార్యని గొడ్డలితో నరికి చంపిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే మణుగూరు మండలం సమితి సింగారంలో మాజీ సింగరేణి ఉద్యోగి గట్టి గొప్ప రాములు భార్య గొట్టు కొప్పుల మంగతాయారు (60) కలిసి జీవిస్తున్నారు. గత కొద్ది కాలంగా భార్యాభర్తల మధ్య జరుగుతున్న గొడవలు నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజామున…