Tag Manual Scavenging

ప్రాణాలు తీస్తున్న మాన్యువల్ స్కావెంజింగ్!

నగరీకరణ శరవేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ మహానగరంలో, ఆధునిక గేటెడ్ కమ్యూనిటీల నీడన ఆటవిక సమాజానికి ప్రతీకలైన విషాద ఘటనలు ఇంకా పునరావృతమవుతూనే ఉండటం నాగరిక సమాజానికి సిగ్గుచేటు. నవంబర్ 24న బాచుపల్లిలోని దినేష్ ఆరిక్ అపార్ట్‌మెంట్లలో సెప్టిక్ ట్యాంకును శుభ్రం చేసేందుకు లోపలికి దిగిన 24–25 సంవత్సరాల  వయస్సున్న ముగ్గురు యువ కార్మికులు విషవాయువుల కారణంగా…