మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలి

– విప్రో సర్కిల్‌లో ఆయన విగ్రహావిష్కరణలో సీఎం రేవంత్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26 : తరతరాలకు దార్శనికుడు, దేశం గర్వించదగ్గ జాతిరత్నం డాక్టర్ మన్మోహన్ సింగ్ అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అభివర్ణించారు. దేశ ప్రధానిగా ఆయన తీసుకున్న నిర్ణయాలు గొప్పవని కొనియాడారు. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ జయంతి సందర్భంగా ఫైనాన్షియల్…
