మణిపురి సంగీత టీచర్ హత్య ఏం చెబుతోంది?

“2014 నుండి 2026 వరకు ఈశాన్య ప్రాంత ప్రజలపై జరిగిన నేరాలకు సంబంధించిన గణాంకాలను పరిశీలిస్తే, నమోదైన 2,656 ఎఫ్‌ఐఆర్‌లలో కేవలం 33 కేసుల్లో మాత్రమే నిందితులకు శిక్ష పడింది. అంటే శిక్ష పడే రేటు కేవలం 1.8% మాత్రమే. ఈశాన్య ప్రాంత ప్రజలకు సంబంధించిన కేసుల్లో 55% సందర్భాల్లో నిందితులను గుర్తించడంలో పోలీసులు విఫలమయ్యారని…

