Tag #Manhunt #for Nepali gang of robbers

దోపిడీ నేపాలీ ముఠా కోసం గాలింపు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 13 మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్ ఠాణా పరిధిలో నేపాలీ దోపిడీ దొంగలు రెచ్చిపోయిన ఘటనపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. కౌకూరు గోల్ఫ్ ఎనక్లేవ్లో విశ్రాంత ప్రొఫెసర్ మురళీధర్ మోహన్, భార్య డాక్టర్ విజయలక్ష్మిని బంధించి 75 తులాల బంగారం, 20 కిలోల వెండితో నిందితులు పరారైన విషయం తెలిసిందే.…