రాష్ట్ర ప్రజలకు అందుబాటులో రెండు విమానాశ్రయాలు

కొత్తగా ఆదిలాబాద్‌కు గ్రీన్ సిగ్నల్, భూ సేకరణలో మామునూరు ఆలస్యం ( మండువ రవీందర్‌రావు,ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ) రాష్ట్రంలో త్వరలో మరో రెండు విమానాశ్రయాలు సిద్దం కానున్నాయి. శంషాబాద్ విమానాశ్రయం తప్ప ఆకాశయానానికి తెలంగాణ ప్రజలకు మరో అవకాశంలేకపోవడంతో చాలా కాలంగా ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుండి రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో కేంద్రంతో…



