‘యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్’ను వినియోగించుకోండి

– సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 8 : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడంతోపాటు యువతలోని సృజనాత్మక ప్రతిభను వెలికితీసేందుకు నిర్వహిస్తున్న ‘బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్-2026’ను యువ ఫిలిం మేకర్స్ సద్వినియోగం చేసుకోవాలని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి…
