ఐఎస్‌ఎమ్ 2.0లో తెలంగాణను భాగస్వామిని చేయండి

– ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026 కర్టెన్ రైజర్‌లో మంత్రి శ్రీధర్‌బాబు న్యూదిల్లీ, ప్రజాతంత్ర, అక్టోబర్ 29 : సెమీకండక్టర్ మిషన్(ఐఎస్‌ఎమ్) 2.0లో తెలంగాణను భాగస్వామిని చేయాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. దీనివల్ల ఫ్యాబ్ ఇండస్ట్రీ, చిప్ డిజైన్ విభాగాల్లోనూ తెలంగాణ అగ్రగామిగా ఎదిగేందుకు మరింత అనుకూల…
