ఐఆర్సీ సమావేశాన్ని జయప్రదం చేయాలి

– 19 నుంచి 22 వరకు జరిగే సమావేశంపై చర్చ – రోడ్లు, భవనాలు శాఖపై మంత్రి కోమటిరెడ్డి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 2 : ఈనెల 19 నుంచి 22వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ఇండియన్ రోడ్ కాంగ్రెస్(ఐఆర్సీ) 85వ సమావేశాన్ని అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి…
