గ్లోబల్ సమ్మిట్‌కు విస్తృత ఏర్పాట్లు చేయాలి

– అన్ని శాఖలు సమన్వయంతో కార్యాచరణ రూపొందించాలి – భారీ పెట్టుబడుల ఆకర్షణకు వేదికగా నిలవాలి – ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 5: డిసెంబర్‌లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్-2026 గ్లోబల్ సమ్మిట్ విజయవంతం అయ్యేలా అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన…
