రేపటినుంచి కొనుగోలు కేంద్రాలు ఆరంభం

– మార్క్‌ఫెడ్ ద్వారా మక్కల కొనుగోళ్లు – సమన్వయ అధికారిగా జిల్లాకొక హెచ్‌వోడీ నియామకం – వ్యవసాయ మంత్రి తుమ్మల వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 15: మొక్కజొన్న కొనడానికి కేంద్ర ప్రభుత్వం సుముఖంగా లేదని, అయినప్పటికి రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు గురువారం నుంచి మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు…
