గ్రీన్ టీ.. లెమన్ టీల సరసన ఇప్ప పువ్వు చాయ్

– ఎస్‌హెచ్‌జీ ఆధ్వర్యంలో ఇప్ప పువ్వు టీ స్టాల్‌ను ప్రారంభించిన మంత్రి సీతక్క – ఈ టీకి బ్రాండ్ అంబాసిడర్ సీతక్కే ములుగు, ప్రజాతంత్ర, నవంబర్ 6: అల్లం చాయ్, మసాలా చాయ్, గ్రీన్ టీ, లెమన్ టీ.. ఇలా ఎన్నో రకాల చాయ్‌లు ప్రజలకు అందుబాటులో ఉండగా ఇప్పుడు వాటి సరసన ఇప్ప పువ్వు…
