పశువుల కొట్టం కంటే అధ్వాన్నం

– మహేశ్వరం మెడికల్ కాలేజీకి 26 నెలలుగా ఏ బిల్లులూ కట్టని ప్రభుత్వం – మూడేళ్లయినా భవనం ఎక్కడ కట్టాలో నిర్ణయించకపోవడమేంటి? – మూడు రోజులుగా మెడికల్ విద్యార్థుల ధర్నా – రాష్ట్ర చరిత్రలో అతి చెత్త ముఖ్యమంత్రి రేవంత్ – కలెక్టర్, డీఎంఈ తక్షణం విద్యార్థులకు హామీ ఇవ్వాలి – రెండు నెలల్లోగా కాలేజీని…
