దొంగ వోట్లపై రాహుల్ రాజీలేని పోరాటం

గాంధీభవన్‌లో జెండా ఆవిష్కరణలో మహేష్ కుమార్ గౌడ్ హైదరాబాద్, ప్రజాతంత్ర,ఆగస్ట్15: దొంగ వోట్లపై రాహుల్ గాంధీ అలుపెరగని పోరాటం చేస్తున్నారని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ (MLC Mahesh Kumar Goud) తెలిపారు. సింగిల్ బెడ్ రూం ఉన్న ఇంట్లో 45 మంది వోటర్లా? అని విస్మయం వ్యక్తం చేశారు.…

