శంకర సముద్రం పునరావాస సమస్యలు పరిష్కరిస్తాం
నీటిపారుదల, ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పాలమూరు రంగారెడ్డి, రాజీవ్ గాంధీ భీమా, మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల, జవహర్ నెట్టంపాడు, కోయిల్ సాగర్, గట్టు సాగునీటి ప్రాజెక్టుల పనులను త్వరితగతిన పూర్తి చేసి ఉమ్మడి పాలమూరు జిల్లాకు సాగు నీరు అందిస్తామని నీటిపారుదల, ఆహార…