మేము శాంతి చర్చలకు సిద్దం

బేషరతుగా కాల్పుల విరమణ ప్రకటించాలి సాయుధ బలగాలను వెనక్కి రప్పించాలి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరిన మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసిన భారత మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటి అధికార ప్రతినిధి అభయ్ భద్రాచలం,ప్రజాతంత్ర,ఏప్రిల్ 02 : మావోయిస్టు పార్టీపై జరుగుతున్న కాల్పుల్లో అనేక మంది మృత్యువాత పడుతున్నారని అందుకు కారణంగా తాము శాంతి చర్చలకు…