Take a fresh look at your lifestyle.
Browsing Tag

mahabubnagar

ఎమ్మెల్సీ అభ్యర్థులు..హైదరాబాద్‌కు రామచంద్ర రావు.. వరంగల్‌కు గుజ్జుల

అధికారికంగా ప్రకటించిన బిజెపి ‌రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఎన్నికల షెడ్యూల్‌ ‌విడుదలైన నేపథ్యంలో ఆయా పార్టీలు పోటీరికి రంగం సిద్ధం చేస్తున్నాయి. మార్చి 14న మహబూబ్‌నగర్‌-‌రంగారెడ్డి-హైదరాబాద్‌,…

తెలుగు రాష్ట్రాల్లో నెలాఖరు వరకూ వడగాడ్పులు …!

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఆదివారం నాడు పగటిపూట ఉష్ణోగ్రత 44 డిగ్రీల సెలిసియస్ నమోదు అయింది. భారత వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాల్లో వడగాడ్పులు నెలాఖరు వరకూ కొనసాగవచ్చని హెచ్చరించింది. సోమవారం నాడు ఈ రెండు రాష్ట్రాల్లో వడగాడ్పులు…

కేంద్ర మంత్రి నితిన్‌ ‌గడ్కరీతో తెలంగాణ ఎంపీల భేటీ

తమ ప్రాంతాల్లో రోడ్డు పనులకు నిధులు మంజూరు చేయాలని తెలంగాణ ఎంపిలు కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్రమంత్రి నితిన్‌ ‌గడ్కరీని కలసిని ఎంపిలు తమప్రాంత సమస్యలను ప్రస్తావించారు. మహబూబ్‌నగర్‌, ‌నాగర్‌ ‌కర్నూల్‌ ‌లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని…

తెలంగాణ విజ్ఞాపనలపై …కేంద్రం బేఖాతర్‌

 ‌రాష్ట్ర ప్రభుత్వ వినతులపై స్పందించని కేంద్రం  తెలంగాణపై కేంద్రం వివక్ష వందలసార్లు  విజ్ఞప్తులు  ప్రజాతంత్ర ప్రతినిధి, హైదరాబాద్‌ : ‌తెలంగాణ ప్రభుత్వం చేసిన, చేస్తున్న విజ్ఞప్తులన్నింటినీ కేంద్రం బేఖాతరు చేస్తున్నదనే…

వృత్తిలో అత్యుత్తమ ఫలితాలు సాధించాలి

మహబూబ్‌నగర్‌, ‌జనవరి 17, (ప్రజాతంత్ర విలేకరి) : సమాజంలో పోలీసు వృత్తికి ప్రత్యేక స్థానం ఉందని విధుల్లో భాగంగా వృత్తిలో అత్యు త్తమ ఫలితాలు సాధిం చాలని జిల్లా ఎస్పీ రాజేశ్వరి అన్నారు. శుక్రవారం పోలీస్‌ ‌కానిస్టే బుల్‌ ‌శిక్షణ కార్యక్ర మం…