దెయ్యాలకు నాయకత్వం వహించిన కేసీఆర్ దేవుడా..?

వాళ్లను రాష్ట్ర పొలిమేరల నుంచి తరిమికొట్టే సమయమొచ్చింది ప్రజలు సమస్యలతో తన వద్దకు రావడం లేదని కేసీఆర్ దుఃఖం అచ్చంపేట బహిరంగ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మహబూబ్ నగర్ ప్రజాతంత్ర మే 26. దెయ్యాలకు నాయకత్వం వహించిన కేసీఆర్ దేవుడు ఎలా అవుతాడని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti…
