Tag #Maha Ganapathi #Reaches the Ganga #Hyderabad

గంగ‌మ్మ‌ను చేరిన‌ మహా గణపతి

– మధ్యాహ్నం 2.15 గంటలకు నిమజ్జనం పూర్తి – భారీగా తరలివచ్చిన భక్తులు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25 : ఖైరతాబాద్‌లో కొలువై నవరాత్రులు పూజలందుకున్న పంచముఖ సంకట హర మహా గణపతి శుక్రవారం మధ్యాహ్నం భ‌క్తుల కోలాహ‌లం న‌డుమ‌, జై గ‌ణేశ నినాదాల మ‌ధ్య‌ గంగమ్మ ఒడికి చేరుకున్నారు. ప్ర‌ధాన నిమ‌జ్జ‌న ఘ‌ట్టం ఎలాంటి…