హామీలను విస్మరించిన కాంగ్రెస్

- మాఫియా నాయకుడిగా రేవంత్ వ్యవహార శైలి – కేసీఆర్‌ను తిట్టడమే పనిగా పాలన సాగిస్తున్నారు – మల్కాజిగిరి కార్యకర్తల సమావేశంలో కెటిఆర్ విమర్శలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 19:రేవంత్ రెడ్డి అబద్దాలు చెప్పి, మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం…
