మధుసూదన్ నిబద్ధత మరువలేనిది

– కుటుంబీకులను ఓదార్చిన ఉప ముఖ్యమంత్రి – హైదరాబాద్‌కు జ్యోతి బదిలీ, కుమారుడికి ఉద్యోగంపై హామీ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 1 : ఉన్నతమైన విలువలు, వృత్తి పట్ల అంకితభావం కలిగిన సీపీఆర్వో మారబోయిన మధుసూదన్‌ను కోల్పోవడం బాధాకరమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. మధుసూదన్ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని…
