మధిర మహిళలు ఆదర్శంగా నిలవాలి

– ఇందిరా మహిళా డెయిరీ పథకంతో నా కల నెరవేరింది – త్వరలో బోనకల్లు మండలంలో డెయిరీ ఏర్పాటు మధిర, ప్రజాతంత్ర, అక్టోబర్ 19: పాల ఉత్పత్తుల ద్వారా మధిర నియోజకవర్గం మహిళా సంఘాల సభ్యులు భారత దేశానికి ఆదర్శంగా నిలవాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. నియోజకవర్గంలో ఇందిరా మహిళ డెయిరీ…
