Tag #Lovers threatened #robbed #3 accused arrest

ప్రేమ జంటను బెదిరించి దోపిడీ

-ముగ్గురిని అరెస్ట్ ‌చేసిన పోలీసులు హన్మకొండ,ప్రజాతంత్ర,జూన్‌ 11: ఏకాంతంగా ఉన్న లవర్సే వారి టార్గెట్‌. ఎక్కడైనా ఒంటరిగా ప్రేమ జంట కనిపిస్తే చాలు దోపిడీలకు పాల్పడుతుంటారు. ప్రేమ జంటలను బెదిరించి దోపిడీకి పాల్పడుతున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ ‌చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కాజీపేటకు చెందిన బౌరి పవన్‌ ‌సింగ్‌, ‌రవీందర్‌ ‌సింగ్‌, ‌సికిందర్‌ ‌సింగ్‌…