ఆందోళనల నడుమే లోక్‌సభ వాయిదా

-పేపర్ లీకుల బిల్లుపై రేపు చర్చ న్యూదిల్లీ, జూలై 27: విపక్షాల ఆందోళనల నడుమ లోక్‌సభ మంగళవారానికి వాయిదా పడింది. పేపర్ లీకులకు పాల్పడే వారికి కఠిన శిక్షలు విధించేలా 2024 నాటి ప్రవేశ పరీక్షల (అక్రమ పద్ధతుల నివారణ) చట్ట సవరణ బిల్లు ఇవాళ లోక్‌సభ ముందుకు వచ్చినా చర్చించడం సాధ్యం కాలేదు. ఓ…
