Tag Loan Waiver Scheme

రుణమాఫీ మోదీకి కనిపించడం లేదా? మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌7:  ‌రాష్ట్ర ప్రభుత్వంపై అసంతృప్తి ఉంటే నిరసన సెగ తమకు తాకేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గాంధీభవన్‌లో నిర్వహించిన’మంత్రులతో ముఖాముఖి’ కార్యక్రమంలో భాగంగా ప్రజలు, కాంగ్రెస్‌ ‌కార్యకర్తల సమస్యలను ఆయన తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ , ‌బీజేపీపై విమర్శలు చేశారు. మేం నిత్యం రైతులతో తిరుగుతున్నాం. ప్రభుత్వంపై అసంతృప్తి ఉంటే…

రుణానికి ‘మాఫీ’ లేదు.. రైతుకు ‘భరోసా’ లేదు

Former minister Niranjan Reddy's criticism of the Congress government

ఇది ప్రజా పాలన కాదు .. పడకేసిన పాలన కౌలురైతుకు భరోసా ఇవ్వనందుకు క్షమాపణలు చెప్పాలి ఏ రంగంలోనూ ఒక గణనీయమైన మార్పు లేని పాలన కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మాజీమంత్రి నిరంజన్‌ రెడ్డి విమర్శలు ఇది ప్రజా పాలన కాదు .. పడకేసిన పాలన అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. రుణానికి ’మాఫీ’…

రుణమాఫీ వాపస్‌ ‌పేరుతో కొత్త డ్రామా

‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్29: ‌కేసీఆర్‌ ‌రైతును రాజును చేస్తే.. రు అనుమానిస్తూ వేధిస్తున్నారని కెటిఆర్‌ ఆ‌గ్రహం వ్యక్తంచేశారు. సెల్ఫ్ ‌డిక్లరేషన్‌ ‌పేరుతో కొత్త డ్రామాకు తెరతీశారని, ఇచ్చేది పక్కన బెట్టి వాపస్‌ ‌దృష్టి సారించారని విమర్శించారు. ఒక్క రుణమాఫీకి వంద కొర్రీలు పెడుతున్నారన్నారు.  సెల్ఫ్ ‌డిక్లరేషన్‌ ‌పేరుతో రైతులను అవమానిస్తున్న రేవంత్‌ ‌సర్కార్‌పై బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌…

వ్యూహాత్మకంగా రైతు రుణమాఫీ అమలు!

హామీలను గట్టెక్కించే యత్నంలో ఆచితూచి అడుగు ఏడు నెలలైనా రుణమాఫీ చేయలేదని బిఆర్‌ఎస్‌ నేతలు గగ్గోలు పెట్టారు. ఇంకెప్పుడు అన్నారు. రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు ప్రకటించారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయడం అసాధ్యమని, ఈ విషయంలో రేవంత్‌ రెడ్డి యూటర్న్‌ తీసుకుంటారని బిఆర్‌ఎస్‌ నేతలు బలంగా నమ్మారు. అందుకే…

రుణమాఫీతో వారికి నిద్రపట్టడం లేదు

విమర్శలకే బిఆర్‌ఎస్‌, ‌బిజెపి నేతలు పరిమితం కాంగ్రెస్‌ ‌నేత జగ్గారెడ్డి ఘాటు వ్యాఖ్యలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 19 : కాంగ్రెస్‌ ‌ప్రాక్టికల్‌ ‌పార్టీ.. కాంగ్రెస్‌ ‌రైతులకు ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్‌ ‌రుణమాఫీ చేశారని కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత జగ్గారెడ్డి అన్నారు. సోనియా గాంధీ, రాహూల్‌ ‌బటన్‌ ‌నొక్కితే సీఎం రేవంత్‌ ‌రుణమాఫీ…