వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తా

– కడుపులో కత్తులు పెట్టుకుని నవ్వుతూ మాట్లాడలేను – తెలంగాణ అప్పులపై చర్చకు సిద్ధమే – మీట్ ద ప్రెస్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 3: వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తానని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ట్ ది ప్రెస్ కార్యక్రమంలో…
