ఏడాదిగా జీవచ్ఛవంలా బతుకతున్నా
– ఎయిరిండియా ప్రమాదంలో బయటపడ్డ విశ్వాస్ న్యూదిల్లీ, జూన్ 12: దేశాన్ని దిగ్బ్రాంతికి గురిచేసిన ఎయిరిండియా ప్రమాద ఘటన జరిగిన నేటికి ఏడాది అయ్యింది. ఆ దుర్ఘటన నుంచి బయటపడిన ఒక్కే ఒక్కడు విశ్వాస్ కుమార్ రమేశ్. ఏడాది గడిచిపోయినా.. ఆయన ఈ విషాదాన్ని మర్చిపోలేకపోతున్నారు. అలాగే బాధిత కుటుంబాల మనసుల్లోని ప్రశ్నలకు సమాధానాలు కావాలని…
