కాంట్రాక్టు పద్ధతిలోనే కరిగిపోతున్న బతుకులు!

– అలుపెరుగని సేవలు.. అయినా వృత్తి భద్రత కరువు – రాష్ట్రవ్యాప్తంగా 78 విభాగాలకు చెందిన 17,541 మంది ఉద్యోగులు – కొనసాగుతున్న నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల నిరసనలు ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి. సిరిసిల్ల, నవంబర్ 10: మానవీయ దృక్పథంతో వైద్య సేవలు అందించడంలో నేషనల్ హెల్త్ మిషన్ పరిధి లోని కాంట్రాక్టు ఉద్యోగులు…
