సాహిత్యానికి వ్యాకరణం అవసరమా?

-డి జె మోహన రావు సాహిత్యానికి వ్యాకరణం అవసరమా అనే ప్రశ్న పైకి భాషకు సంబంధించినదిగా అనిపించినా లోతుగా పరిశీలిస్తే అది సృజనాత్మకత సరిహద్దులను శోధించే సాహిత్య తత్వంగా మారుతుంది. భావం ముందు పుట్టిందా, నియమం ముందు పుట్టిందా, కవి హృదయాన్ని అనుసరించాలా, శాస్త్రాన్ని ఆశ్రయించాలా? అనే సందేహాలన్నీ ఇందులో అంతర్లీనంగా ఉంటాయి. వ్యాకరణం భాషకు శరీరమైతే,…
