బీసీ గురుకులాల్లో బ్యాక్‌లాగ్ సీట్ల జాబితా విడుదల
– ఎంజేపీ ఇన్‌చార్జి కార్యదర్శి డాక్టర్ మల్లయ్య భట్టు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 3 : మహాత్మా జ్యోతిబా ఫూలే(ఎంజేపీ) బీసీ గురుకుల విద్యాసంస్థల్లో 6, 7, 8, 9 తరగతుల బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీ కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాల రెండో జాబితాను బుధవారం విడుదల చేసినట్లు సొసైటీ కార్యదర్శి డాక్టర్ మల్లయ్య…
