తెలంగాణ మాండలికానికి రారాణి

చెమ్మ : వారాల ఆనంద్ అకాడెమిక్, అకడమీషియన్ అనేమాటల నడుమ వున్న తేడా తెలియకుండానే రచయితలతో సహా చాలామంది పెద్దలు వాటిని ఒకే అర్థంలో వాడేస్తూ వుంటారు. నిజానికి అకాడెమిక్ అంటే విశ్వవిద్యాలయ బోధన, పరిశోధన, విద్యారంగంతో సంబంధం ఉన్నవ్యక్తి. కాగా అకడమీషియన్ అంటే అధికారిక విద్యా/ శాస్త్ర అకాడమీకి సభ్యుడిగా గుర్తింపు పొందిన వ్యక్తి అనర్థం.…
