ఆనంద్‌నగర్ కాలనీలో లిఫ్ట్ ప్రమాదం
– మహిళ మృతి, బాలుడికి తీవ్ర గాయాలు హైదరాబాద్,ప్రజాతంత్ర,జూన్ 6: ఖైరతాబాద్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆనంద్ నగర్ కాలనీలో ఉన్న భావన అపార్ట్‌మెంట్స్‌లో లిప్ట్ ప్రమాదంలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమెతో ఉన్న మనవడు గాయపడ్డాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి…
