పసి హృదయాలకు సంజీవని

– మానవతకు చిరునామాగా శ్రీ సత్యసాయి సంజీవని హార్ట్‌కేర్ సెంటర్ – 20 నెలల్లో 500 ఉచిత గుండె శస్త్రచికిత్సలు – 14 దేశాల చిన్నారులకు జీవనభరోసా – 233 ఓపెన్ హార్ట్ సర్జరీలు, 103 కార్డియాక్ ఇంటర్వెన్షన్లు విజయవంతం – పుట్టుకతో వచ్చే గుండె లోపాలకే ప్రత్యేక చికిత్స – అత్యాధునిక పరికరాలతో వైద్యం, వంద…
