Tag #Life imprisonment #in murder case #Warangal

తమ్ముడిని చంపిన అన్నకు జీవిత ఖైదు

వ‌రంగ‌ల్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 12 :  తమ్ముడిని అత్యంత కిరాతకంగా చంపిన అన్నకు జీవిత ఖైదీ విధిస్తూ వరంగల్‌ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్మల గీతమాంబ గురువారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం.. వరంగల్‌ జిల్లా నల్లబెల్లి మండలం నందిగామ గ్రామానికి చెందిన కుండే ఐలమ్మకు ఇద్దరు సంతానం. నిందితుడు  రవి (40) గొర్రెలను…