ఆప్ మాజీ నేత తాహిర్ హుస్సేన్‌కు జీవిత ఖైదు

– ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ హత్య కేసులో న్యూదిల్లీ, జూలై 31 : ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ అంకిత్ శర్మ హత్య కేసులో ఆప్ మాజీ నేత తాహిర్ హుస్సేన్‌కు దిల్లీ కోర్టు యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. 2020 నాటి దిల్లీ అల్లర్లలో అంకిత్ శర్మ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసు…
