ఈ గడ్డపై ప్రతీ పోరాటం భూమి చుట్టూ జరిగిందే

– ‘ధరణి’తోనే బీఆర్‌ఎస్ మట్టికరిచింది – బాధ్యతగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలి – సర్వేయర్లకు లైసెన్సుల పంపిణీలో సీఎం హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 19: మనమంతా భూమిని కన్న తల్లిలా భావిస్తాం.. భూ యజమానుల హక్కులను కాపాడి భూ సరిహద్దులను నిర్ణయించే బాధ్యత మీపై పెట్టబోతున్నాం.. మీరు తప్పు చేస్తే మీకే కాదు..…
