Tag #letter should be written #to the Centre #regarding maintenance of Kaleshwaram #Uttam

కాళేశ్వరం నిర్వహణపై కేంద్రానికి లేఖ రాయాలి

– జల్ శక్తి శాఖ, ఎన్‌డీఎస్‌ఏ నుంచి సాంకేతిక మార్గదర్శకాలు కోరాలి – పూర్తి సాంకేతిక నివేదికల ఆధారంగానే తుది నిర్ణయం – అధికారులకు మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 24: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల భవిష్యత్ నిర్వహణపై కేంద్ర ప్రభుత్వానికి వెంటనే సమగ్ర…