బంగారం, రాగి వెలికితీసి దేశ సంపద పెంచుదాం

– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపు – దేవదుర్గలో కాపర్, గోల్డ్ మైనింగ్ అన్వేషణ కార్యక్రమాన్ని ప్రారంభించిన భట్టి – సైట్ క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేయాలి: సింగరేణి అధికారులకు ఆదేశం బెంగళూరు, ఆగస్టు 27 : కర్ణాటకలోని దేవదుర్గ గని నుంచి పెద్ద ఎత్తున బంగారం, రాగి ఖనిజాలను వెలికితీసి దేశ సంపదను పెంపొందించడానికి…
