వ్యూహాత్మక గోప్యతను వీడండి
– ప్రాజెక్టు పూర్తి సమాచారాన్ని ముందే బహిర్గతం చేయాలి – ‘నదీ పునరుజ్జీవం’ ముసుగులో నదుల కాంక్రీటీకరణకు వ్యతిరేకం – కేబినెట్ సబ్ కమిటీకి ఎంజేఏ లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24: మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం చేపట్టే ఏవైనా సంప్రదింపులు అర్థవంతంగా ఉండాలంటే ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ముందుగా బహిరంగపరచాలని…
