Tag #Legislative Council Chairman Gutta #visits ‘Thread Pochampally’ #Madhapur

‘థ్రెడ్ పోచంపల్లి’ సందర్శించిన మండలి చైర్మన్ గుత్తా

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 6 : మాదాపూర్ హైటెక్స్ హాల్ -4లో థ్రెడ్ పోచంపల్లి ఎగ్జిబిషన్‌ను శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శనివారం సందర్శించారు. హాల్‌లోని స్టాల్స్ అన్నింటినీ ఆయన కలియతిరిగి స్టాల్స్ నిర్వాహకులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోచంపల్లి వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి ఉందన్నారు. తాను ఎంపీగా ఉన్న…