శాసనసభ కమిటీలదే కీలక పాత్ర

– లెజిస్లేచర్ మైనారిటీల సంక్షేమ కమిటీ, ఎస్సీ సంక్షేమ కమిటీ సమావేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 24 : ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసనసభ కమిటీలకు ఎంతో ప్రాధాన్యత ఉన్నదని, ప్రభుత్వ శాఖల పనితీరును సమీక్షిస్తూ ప్రజలకు సంక్షేమ పథకాలు సమర్థవంతంగా చేరేలా చూడడంలో కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.…
