మహేష్, పొంగులేటి, వంశీకృష్ణలకు లీగల్ నోటీసులు

– కొండపోచమ్మ సాగర్ నీటిని కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు మళ్లించారన్న ప్రచారంపై – బీఆర్‌ఎస్ జనరల్ సెక్రటరీ, లీగల్ సెల్ ఇన్‌చార్జి భరత్ కుమార్ నోటీసుల జారీ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 19 : బీఆర్‌ఎస్ అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రతిష్ఠను దెబ్బతీసేలా కొండపోచమ్మ సాగర్ నీటిని కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు మళ్లించారంటూ తప్పుడు…
