పార్టీ పేరు మార్పుపై న్యాయ పోరాటం

– ఈసీ నోటీసులపై దిల్లీ హైకోర్టులో కవిత పిటిషన్ న్యూదిల్లీ, జూలై 7: పార్టీ పేరు మార్చుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన నోటీసులపై కల్వకుంట్ర కవిత దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. పార్టీ ఖరారుపై కల్వకుంట్ల కవిత దిల్లీ హైకోర్టులో న్యాయ పోరాటానికి దిగారు. తెలంగాణ రక్షణ సమితి పేరు తన పార్టీకి కేటాయించాలని కోరుతూ…
