నిత్య వ్యాయామం.. సంపూర్ణ ఆరోగ్యం
వరల్డ్ హార్ట్ డే లో.. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఎల్, బి నగర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 29: నేటి యాంత్రిక ఉరుకుల పరుగుల జీవనంలో… ఆనారోగ్య సమస్యలను అధిగమించ డానికి .. నిత్య వ్యాయామం తప్పనిసరి అని ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవి రెడ్డి సుధీర్ రెడ్డి సూచించారు. ప్రపంచ ఆరోగ్య దినం సందర్భంగా శుక్రవారం…