తెలంగాణ పంచాయతీ మాసపత్రిక ఆవిష్కరణ

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 17: పంచాయతీరాజ్ శాఖ అభివృద్ధి, గ్రామీణ పాలనలో పారదర్శకత, ఉద్యోగుల సంక్షేమం లక్ష్యంగా రూపొందించిన తెలంగాణ పంచాయతీ మాసపత్రికను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క హైదరాబాద్లోని ప్రజాభవన్లో శనివారం ఆవిష్కరించారు. ఈ పత్రిక ద్వారా ప్రతి నెలా పంచాయతీరాజ్ శాఖలో జరిగే కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలు,…
