నిరుద్యోగులపై లాఠీఛార్జ్ అమానుషం

– 20వేల పోలీసు పోస్టులు భర్తీ చేయాల్సిందే – విద్యార్థులు, జేఏసీ నేతల అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం – అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలి – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 16: దిల్‌సుఖ్‌నగర్ లో తమ న్యాయమైన డిమాండ్ల కోసం, ఉద్యోగాల భర్తీ కోసం శాంతియుతంగా ఆందోళన…
